అనంతపురం నార్పలలో దారుణ ఘటన

అనంతపురం నార్పలలో దారుణ ఘటన

TEJA NEWS

Atrocious incident in Anantapur Narpala

అనంతపురం నార్పలలో దారుణ ఘటన

ఆరేళ్ల బాలిక పావనిని దారుణంగా హత్య చేసి బావిలో పడేసిన తండ్రి గణేష్మూడు రోజుల క్రితం అంగడికి వెళ్లి కూతురు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి గణేష్

జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలచే గాలింపు చర్యలుబాలిక తండ్రి గణేష్ ను అదుపులోకి ప్రశ్నించిన పోలీసులు

పోలీసుల విచారణలో బాలికను హత్య చేసి బావిలో పడేసినట్లు అంగీకరించిన బాలిక తండ్రి గణేష్బాలిక మృతదేహాన్ని చూసి బోరున విలపించిన కుటుంబ సభ్యులు

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి