రైల్వే కోడూరు పట్టణంలో కుటుంబ సభ్యులతో సర్వమత ప్రార్థనలు నిర్వహించి అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు కి,శ్రీ కృష్ణ దేవరాయల కి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి,అల్లూరి సీతారామరాజు విగ్రహానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలతో ఘన నివాళులు అర్పించి నియోజక వర్గంలోని కార్యకర్తలు,నాయకుల ఆశీస్సులతో, భారీ జన సందోహంతో తహశీల్దార్ కార్యాలయం నందు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు .
అట్టహాసంగా కొరముట్ల శ్రీనివాసులు నామినేషన్
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…