TEJA NEWS

వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు”

“స్వచ్ఛందంగా తరలివచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసిన మంత్రి కాకాణి”సాదాసీదాగా నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్న మంత్రి కాకాణి”

“మంత్రి కాకాణి నామినేషన్ వేయనున్నాడు అనడంతో సోమవారం ఉదయం 10 గంటల నుండే నామినేషన్ సెంటర్ వద్ద గుమ్మికూడిన జనం”

“మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేసిన మంత్రి కాకాణి”

“ప్రతి ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు ఆనవాయితీ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన మంత్రి కాకాణి”

“భారీ జన సందోహం మధ్య అత్యంత అటహాసంగా జరిగిన మంత్రి కాకాణి నామినేషన్ కార్యక్రమం”నామినేషన్ వేయడంతోనే 50 వేల పైచిలుకు మెజారిటీతో మంత్రి కాకాణి విజయం సాధించడం ఖాయం అంటున్న విశ్లేషకులు


TEJA NEWS