మహబూబాబాద్ జిల్లా :తొర్రూరు డివిజన్ లో దారుణం.

Mahabubabad district: Atrocious in Thorruru division. మహబూబాబాద్ జిల్లా :తొర్రూరు డివిజన్ లో దారుణం… ఇంటి ముందు పడుకో బెట్టిన 42 రోజుల బాబుపై కుక్కల దాడి ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతూ బాబు మృతి… తొర్రూరు మండలం…

ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

YS Jagan’s sensational tweet on EVMs ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. EVMలకు బదులు పేపర్ బ్యాలెట్లు…

తెలంగాణ గవర్నర్ గా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Former CM Kiran Kumar Reddy as Governor of Telangana తెలంగాణ గవర్నర్ గా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ? ఆంధ్ర ప్రదేశ్ : మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానం…

గ్రీస్‌లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు

Paris Olympics-2024 torch was lit on which day in Greece గ్రీస్‌లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు? గ్రీస్‌లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు?తొలి ఒలింపిక్స్‌ను ప్రారంభించిన గ్రీస్‌లోని ప్రాచీన…

వాజేడు ఎస్సైగా ఆర్. హరీష్ బాధ్యతలు

Wajedu Essaiga R. Responsibilities of Harish వాజేడు ఎస్సైగా ఆర్. హరీష్ బాధ్యతలు వాజేడు ఎస్సైగా ఆర్. హరీష్ బాధ్యతలుములుగు జిల్లా వాజేడు మండల ఎస్సైగా ఆర్. హరీష్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై వెంకటేశ్వర రావును ములుగు…

దిశ లేదు, ఇక పై మహిళా పోలీస్టేషనే…

There is no direction, no more women’s police station. ఆంధ్ర ప్రదేశ్ దిశ లేదు, ఇక పై మహిళా పోలీస్టేషనే…దిశ పోలీస్ స్టేషన్ లు ఇకపై మహిళా పోలీస్ స్టేషన్ లుగా మార్పు… దిశా లేనే లేదు హోమ్…

బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు

Happy Birthday to BCY Party Chief Ramachandra Yadav బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలుపేదల పక్షపాతి నిరుపేదలకు అండగా నిరుద్యోగులకు నేను ఉన్నాను అనే భరోసా కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలలో…

తెలంగాణలో కొన్ని రోజుల నుంచి రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్

Phone tapping which has been causing political ruckus in Telangana since few days తెలంగాణలో కొన్ని రోజుల నుంచి రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు ఇందులో…

రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

Key directives of the State Govt రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు 2019 సంవత్సరానికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. 2019-24 మధ్య ప్రవేశపెట్టిన కొత్త…

కారును ఢీ కొట్టిన పెద్ద పులి.. తుక్కు తుక్కైన బాడీ

The big tiger that hit the car.. The body is in tatters కారును ఢీ కొట్టిన పెద్ద పులి.. తుక్కు తుక్కైన బాడీ! పెద్దపులి కారును ఢీ కొట్టిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. బద్వేల్…

ఈసారి ఖైరతాబాద్లో 70 అడుగులవినాయకుడు

70 feet this time in Khairatabad Ganesha ఈసారి ఖైరతాబాద్లో 70 అడుగులవినాయకుడుHYD : గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగాఖైరతాబాద్లో ఈసారి 70 అడుగుల వినాయకుడివిగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఎమ్మెల్యే దానంనాగేందర్ తెలిపారు. కర్ణపూజ పూర్తయిన అనంతరంఆయన మీడియాతో మాట్లాడారు “ఖైరతాబాద్లోపర్యావరణహిత…

రామోజీరావు ….తెలుగు జర్నలిజాన్ని ఒక మలుపు తిప్పిన సంపాద‌కుడు

Ramoji Rao ….the editor who made a turning point in Telugu journalism రామోజీరావు ….తెలుగు జర్నలిజాన్ని ఒక మలుపు తిప్పిన సంపాద‌కుడు*నివాళుల‌ర్పించిన‌ ఎం.పి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విజ‌య‌వాడ : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు…

ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుకు కీలక పదవి?

A key post for MLA Raghurama Krishnamraj? ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుకు కీలక పదవి? విజయవాడ : రాజధాని అమరావతి వ్యవహారాల్లో గానీ, టిటిడిలో గానీ రఘురామ కృష్ణంరాజుకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల…

వైసీపీకి శిద్దా రాఘవరావు రాజీనామా

Sidda Raghavrao resigns from YCP వైసీపీకి శిద్దా రాఘవరావు రాజీనామా వైసీపీకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు జగన్ కు రాజీనామా లేఖ పంపించారు.

ప్రజల సమస్యలను మాకు తెలిపి సహకరించినందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు : కలెక్టర్ ఎస్ వెంకట్రావ్.

Thanks to print and electronic and social media friends for sharing people’s problems and helping us : Collector S Venkatrav. ప్రజల సమస్యలను మాకు తెలిపి సహకరించినందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా…

పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు

Jagan made unforgivable mistakes in Polavaram: Chandrababu పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు పోలవరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన…

ఆంధ్రప్రదేశ్ హోంశాఖ, విపత్తుల నిర్వహణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత

Vangalapudi Anita, who took charge as the Home and Disaster Management Minister of Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ హోంశాఖ, విపత్తుల నిర్వహణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత విశాఖ సర్క్యూట్ హౌస్ లో పోలీస్ ఉన్నతాధికారులతో…

జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్

Chandrababu’s government is a shock to Jagan జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్తాడేపల్లిలోని జగన్ నివాసం వెనుక ఉన్నకరకట్ట మార్గంలో ఏర్పాటు చేసిన బారికేడ్లనుతొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలరాకపోకలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఈమార్గంలో…

నల్లగొండను నందనవనంగా తీర్చిదిద్దుతా..

Nalgonda will be transformed into Nandanavana.. నల్లగొండను నందనవనంగా తీర్చిదిద్దుతా. రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నల్గొండ పట్టణాన్ని అన్ని రకాలుగా తీర్చి దిద్దడంతో పాటు ఉదయ సముద్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర…

త్యాగానికి గుర్తుగా జరుపుకునేది బక్రీద్..

Bakrid is celebrated as a mark of sacrifice. త్యాగానికి గుర్తుగా జరుపుకునేది బక్రీద్..ముస్లింల సోదరులకుపండుగ శుభాకాంక్షలు తెలియజేసిన………….. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి : మహమ్మద్ ప్రవక్త చేసిన త్యాగానికి గుర్తుగా జరుపుకునే పండగే బక్రీద్ అని…

కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

A young woman attempted suicide by jumping from the cable bridge కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నంహైదరాబాద్‌లోని దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి…

తెలంగాణ గవర్నర్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించేందుకు ఢిల్లి పెద్దల ఆలోచన.

Nallari Kiran Kumar Reddy’s idea as Governor of Telangana తెలంగాణ గవర్నర్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించేందుకు ఢిల్లి పెద్దల ఆలోచన..

హరీష్ రావు, కేటీఆర్ లకు కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu countered Harish Rao and KTR హరీష్ రావు, కేటీఆర్ లకు కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబుమేము చెప్పిన ప్రతీ మాట కు కట్టుబడి ఉన్నాంమీరు వదిలిన అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థ ను సెట్ చేస్తున్నాం…

వచ్చేనెల 1 నుంచి తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు

From 1st of next month, ration card holders will get rice along with sugar and jaggery వచ్చేనెల 1 నుంచి తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు జూన్ నెలలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి…

బక్రీద్ పండుగ శాంతికి,త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక

Bakrid festival is a symbol of peace, sacrifice and faith బక్రీద్ పండుగ శాంతికి,త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక……………..రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి నమాజ్ అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ…

వనపర్తి జిల్లా మాస్టర్లను సన్మానించిన తెలంగాణ రాష్ట్రటైక్వాండో అసోసియేషన్

Telangana Rashtra Taekwondo Association honored Vanaparthi District Masters వనపర్తి జిల్లా మాస్టర్లను సన్మానించిన తెలంగాణ రాష్ట్రటైక్వాండో అసోసియేషన్ వనపర్తి జిల్లాలో ఉచిత టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ క్యాంపులను నిర్వహించినందుకు ఘట్కేసరిలో రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో…

కొండకల్ తండా లో అపర్ణ రియాలిటీ దౌర్జన్యం

Aparna reality brutality in Kondakal Tanda కొండకల్ తండా లో అపర్ణ రియాలిటీ దౌర్జన్యం శంకరపల్లి మండల పరిది లోని కొండకల్ తండా లో అపర్ణ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తండా వాసుల సాగు బూములను లాక్కుని దోర్జన్యానికి…

మద్యం మీద ఉన్న ప్రేమ విద్య మీద లేదా ముఖ్యమంత్రి

The love of alcohol is over education or the chief minister మద్యం మీద ఉన్న ప్రేమ విద్య మీద లేదా ముఖ్యమంత్రి కి…………..కిషోర్ రెడ్డి. విద్యార్ధి నాయకుడు న్యాయవాది.………………………………………………….*సాక్షిత వనప ర్తి : మద్యం మీద ఉన్న…

త్యాగనిరతికి ప్రతీక బక్రీద్:కేసీఆర్

Bakrid is a symbol of sacrifice: KCR త్యాగనిరతికి ప్రతీక బక్రీద్:కేసీఆర్ త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముస్లిం శుభాకాంక్షలు తెలిపారు. దైవాజ్ఞను అనుసరించి సమాజ హితంకోరి ప్రతీ మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే…

మధ్య కాలంలో రైలు ప్రమాదాలు పెరిగిపోయాయి

Train accidents have increased in the intervening period మధ్య కాలంలో రైలు ప్రమాదాలు పెరిగిపోయాయి. ఒకే పట్టాలపై రెండు రైళ్లు రావడం, సిగ్నల్స్‌లో సమస్య తలెత్తడం తదితర కారణాల వల్ల రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి.ఈ రైలు ప్రమాదాల్లో ఎంతో…

You cannot copy content of this page