ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం సికింద్రాబాద్ లోని తహసిల్దార్ కార్యాలయంలో సికింద్రాబాద్, అమీర్ పేట తహసిల్దార్ మండలాల పరిధిలోని 69…