మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా బి.విజయేంద్ర నియామకం

మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా బి.విజయేంద్ర నియామకం

TEJA NEWS

Appointment of B. Vijayendra as the new collector of Mahbubnagar district

మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా బి.విజయేంద్ర నియామకం

మహబూబ్ నగర్:- హైదరాబాద్ ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రటరీ గా పనిచేస్తున్న బి.విజయేంద్ర ను మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.గత సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి ఇక్కడ పని చేస్తున్న జిల్లా కలెక్టర్ రవి నాయక్ ను ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా సీఎస్ శాంతకుమారి కి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS