రాయికల్ పట్టణం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి బాట కార్యక్రమం

రాయికల్ పట్టణం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి బాట కార్యక్రమం

TEJA NEWS

Badi Bata program undertaken by Telangana state government in Raikal town

రాయికల్ పట్టణం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి బాట కార్యక్రమం లో భాగంగా జిల్లా,మండల పరిషత్ హై స్కూల్ లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లు ,నోట్ బుక్కులు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు,ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్,ZPTC అశ్విని జాదవ్,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,జిల్లాఅధికారి లక్ష్మి నారాయణ, కౌన్సిలర్ లు అనురాధా రమేష్,తురగ శ్రీదర్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు సొహెల్,మహేందర్ బాబు,ఎమ్మార్వో కయ్యూమ్,
పేరెంట్స్ కమిటీ ఛైర్మెన్ లహరి,meoగంగాధర్,కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు,అధ్యాపకులు, నాయకులు,విద్యార్థులు
తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS