వరంగల్ లో బడిబాట

వరంగల్ లో బడిబాట

TEJA NEWS

Badibata in Warangal

వరంగల్ జిల్లాలో జయ శంకర్ బడిబాట కార్యక్ర మాన్ని గురువారం నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

జూన్ 19 వరకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో బడి ఈడు పిల్లలను గుర్తించి సమీప పాఠశాలల్లో చేర్పించను న్నారు.

ప్రభుత్వం కల్పించే సదుపా యాలు, నోట్ బుక్స్, స్కూల్ యూనిఫాం, మధ్యాహ్న భోజన వసతుల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని వరంగల్ డీఈవో వాసంతి తెలిపారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS