TEJA NEWS

ముస్లిం సోదరులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన బిసి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నరాములు

వనపర్తి ; బక్రీదు పండుగను పురస్కరించుకొని పట్టణంలోని పాత బజార్ వద్ద ఉన్న ఈద్గా దగ్గర ముస్లిం సోదరులు నమాజు అనంతరం బీసీ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాగనముని చెన్నా రాములు వారితో అలాయి బలాయి (ఆలింగణం ) చేసుకొని బక్రీదు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బి సి ఎఫ్ చన్నరాములతో పాటు రాష్ట్ర కార్యదర్శి కే వెంకటేశ్వర్లు ఏర్పుల తిరుపతి యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు వి సురేందర్ బాబు బిసిఎఫ్ కార్మిక విభాగం వనపర్తి పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి మన్యం తదితరులు పాల్గొన్నారు