
విశ్వాసం నమ్మకం త్యాగనిరతికి ప్రతీక బక్రీదు పండుగ
ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి ; విశ్వాసం నమ్మకం పరోపకారానికి త్యాగనిరతికి ప్రతీక బక్రీద్ పండగని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొంటూ ముస్లిం పెద్దలకు సోదరులకు వారి నివాసంలో బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తమ కోసమే కాక తమ పరివారం కోసమే కాకుండా తమ చుట్టూ ఉన్న ప్రజలు సుఖశాంతులతో జీవించాలని అవసరమైనప్పుడు తాగనిరతి ప్రదర్శించడం బక్రీద్ పండుగ యొక్క స్ఫూర్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ గంధం పరంజ్యోతి నాగన్న యాదవ్ చంద్రశేఖర్ కిషోర్ కుమార్ రెడ్డి చిట్యాల రాము సిరివాటి శంకర్ వెంకటయ్య తోట శ్రీను తదితరులు ముస్లిం సోదరులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు
