TEJA NEWS

గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

గ్రౌండ్ ఫ్లోర్ లో చెలరేగిన మంటలు, కాలిపోయిన అంబులెన్స్

ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది