TEJA NEWS

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి

జోగులాంబ గద్వాల జిల్లా:

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన
బి. ఎం. సంతోష్ కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రాము యాదవ్ లు ఉన్నారు.


TEJA NEWS