బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా రేపు వనపర్తి జిల్లా బందుకు………హిందూ వాహిని పిలుపు……………
_ జిల్లా కన్వీనర్ అరుణ్ కుమార్ గౌడ్ _
వనపర్తి
ఆఖండ భారతావని లో నుండి ఆక్రమిత ప్రాంత మైన బంగ్లా దేశం లోని ముస్లిం మతోన్మాదులు అక్కడ హిందువులను అతి ఘోరంగా హింసించి మానభంగాలు చేసి.
దాదాపుగా 435 మంది కి పైగా మహిళలను, పురుషులు చిన్న పిల్ల లుఅన్న తేడా లేకుండా ఊరి వేసి చంపడం జరిగింది . అందుకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఆ దేశంలోని హిందువులకు మద్దతు భారతదేశ వ్యాప్తంగా అన్ని చోట్ల రోజుకో జిల్లా చొప్పునశాంతియుత బంద్ కి పిలువు నివ్వడం జరిగింది అందులో భాగంగానే ఆగస్టు 14 (బుధవారం) న వనపర్తి జిల్లా హిందూ వాహిని ఆధ్వర్యంలో జిల్లా బందుకు పిలుపునివ్వడం జరిగిందని హిందూ వాహిని జిల్లా కన్వీనర్ అరుణ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు
.కావున జిల్లా లో ఉన్న వర్తక ,గోల్డ్ స్మిత్, ప్రైవేట్ విద్యా సంస్థలు, హోటల్ ,క్లాత్ మర్చంట్ , మాటాన్,చికెన్ ,షాప్ లు మరియు వివిధ వ్యాపార సంస్థలు అన్ని ఈ నెల 14 వ తేదీన హిందూ వాహిని ఆధ్వర్యంలో జరిగే స్వచ్ఛంద శాంతియుత బంద్ కి హిందువు లందరూ మద్దతు పార్టీలకూ కులాలకు అతీతంగా హిందువుల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు.
అలాగే బంగాళా దేశం ప్రధాని మహమోద్ యూనిస్ యొక్క తీరును ఖండిస్తూ అదే రోజు సాయంత్రం క్రోవ్వత్తి ప్రదర్శన ఉంటది అందరూ కలిసి చనిపోయినా కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి ఆత్మ శాంతి చేకూరాలని వారికి నివాళులు అర్పించడం జరుగుతుందని .పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు .
ఈ కార్యక్రమంలో యువవాహిని ప్రముఖ్ శరత్
పట్టణ అధ్యక్షుడు నంద యాదవ్, అర్జున్ కన్న వినయ్ నాయకులు పాల్గొన్నారు