రేవ్ పార్టీపైబెంగళూరు పోలీస్సంచలన ప్రెస్ మీట్

రేవ్ పార్టీపైబెంగళూరు పోలీస్సంచలన ప్రెస్ మీట్

TEJA NEWS

CP pressmeet on bangalore rave party

బెంగళూరు రేవ్ పార్టీపై సీపీ ప్రెస్మీట్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఐదుగురిని
అరెస్ట్ చేసినట్లు బెంగళూరు సీపీ దయానంద
ప్రెస్మీట్ లో తెలిపారు. ఈ రేవ్ పార్టీకి
వాసు, అరుణ్, సిద్దిఖీ, రణధీర్, రాజ్ అనే
ఐదుగురే డ్రగ్స్ తీసుకుని వచ్చినట్లు సీపీ
తెలిపారు. ఈ రేవ్ పార్టీలో ఇద్దరు సినీ
నటులు కూడా దొరికినట్లు సీపీ వివరించారు

Print Friendly, PDF & Email

TEJA NEWS