TEJA NEWS

బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గారి మరియు జహీరాబాద్ పార్లమెంట్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి గారి సమక్షంలో బరంగేడిగీ గ్రామనికి చెందిన BRS నుండి 150మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిర్కుర్ మండల అధ్యక్షులు బొయిని శంకర్, మండల ఉప అధ్యక్షుడు గొండ్ల శ్రీను,చందూ, యమరాములు, ఎక్బాల్,బరంగ్ఎడ్గి గ్రామ అధ్యక్షుడు గంగొండ గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
మీ
బోయిడి లక్ష్మణ్ ముదిరాజ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్
బాన్సువాడ నియోజకవర్గం


TEJA NEWS