శ్రీ ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ లో బతుకమ్మ వేడుకలు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 డివిజన్ గాజులరామారం లో గల *చిత్తారమ్మ దేవి నగర్ లో శ్రీ ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ నందు బతకమ్మ వేడుకలలో పాల్గొన్న ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ చైర్మన్ మరియు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి *. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు , ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో పున్నారెడ్డి మాట్లాడుతూ దసరాకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేశారు.
శ్రీ ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ లో బతుకమ్మ వేడుకలు
Related Posts
శంకర్పల్లి: మంచినీటి సహాయకుల శిక్షణ సర్టిఫికెట్లను ప్రధానం చేసిన ఎమ్మెల్యే
TEJA NEWS శంకర్పల్లి: మంచినీటి సహాయకుల శిక్షణ సర్టిఫికెట్లను ప్రధానం చేసిన ఎమ్మెల్యే శంకర్పల్లి : మనిషి మనుగడకు నీరే జీవనాధారం అని చేవెళ్ల MLA యాదయ్య అన్నారు. శంకర్పల్లి మండల కేంద్రంలో మంచినీటి సహాయకుల శిక్షణ ముగింపు సందర్భంగా MLA…
విజయా బ్రాండ్నూ అద్దెకిచ్చేశారు – 25 పైసలకు!
TEJA NEWS విజయా బ్రాండ్నూ అద్దెకిచ్చేశారు – 25 పైసలకు! జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలు బయటకు వస్తే అవాక్కవడానికి సమయం ఉండదు. ప్రతి నిర్ణయానికి అవాక్కవ్వాల్సిందే. ఇది కూడా అలంటిదే. కృష్ణా జిల్ల పాల ఉత్పత్తిదారుల సంఘానికి…