TEJA NEWS

బీసీల ప్రగతి టీడీపీతోనే సాధ్యం – శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ MLA గుండ లక్ష్మీదేవి

ఈరోజు 19.01.2024
శ్రీకాకుళం నియోజకవర్గం
గార మండలం

బీసీల ఐక్యత వర్ధిల్లాలి.. జయహో బీసీ .

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు పిలుపు బీసీల చైతన్య యాత్ర జయహో బీసీ కార్యక్రమం  భాగంగా గార మండలం,అంపోలు పంచాయతీ,శ్రీకూర్మం పంచాయతీ, తండ్యల పేట,వత్సవలస పంచాయతీ, పేర్లవాని పేట, మెగదలపాడు, కొమ్మరవానిపేట పంచాయతీ , కొర్లం పంచాయతీ,కోర్ని పంచాయతీ విచ్చేశిన బీసీ నాయకులకు, మాజీ MLA గుండ లక్ష్మీదేవి కి ఘన స్వాగతం ఫలికిన గ్రామ నాయకులు,బీసీ సభ్యులు. .*

అనంతరం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం బీసీ లపై చేశిన దాడులు ముద్రించిన కరపత్రాలు రూపేణా పంపిణీ చేయ్యడం జరిగింది.. ప్రజల కోసం నిరంతరం శ్రమించిన అప్పటి ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబునాయుడు జీవన శైలిబీసీల జీవనశైలి ఒక్కటే,అని ఒక్క అవకాశం అని పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. సరేనా ఆర్థిక ప్రణాళిక లేకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి బీసీలఉపాధివకాశాలు,అభివృద్ధి లేకుండ చేశింది అని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచకుండ55నెలలు నియంత పాలనలో బీసీలపై హత్యలు, అరాచకాలు చేయడంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందంజలో ఉందిఅని బీసీల ప్రగతి తెలుగుదేశంతోనా సాధ్యమని రా కదలిరా బీసీ సోదర అనే నినాదంతో పిలుపునివ్వడం జరిగింది.


TEJA NEWS