TEJA NEWS

లక్ష్మీ నరసింహ స్వామి మాజీ టెంపుల్ చైర్మన్ కస్తూరి నరహరి గుప్తా
టిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు అధ్వర్యంలో జాయిన్ అయ్యారు
పాల్వంచ మండలంలోని ఇసాయిపేట గ్రామస్తులు కస్తూరి నరహరి కాంగ్రెస్ పార్టీలో చేరిక మాచారెడ్డి ఉమ్మడి మండలము లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ గా మూడుసార్లు చేశారు
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు నాయకత్వంలో పని చేయడానికి సంతోషంగా ఉందన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్ కి గెలుపుకు కృషి చేస్తా అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాహిం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రాజు. విష్ణువర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంపరి శ్రీనివాస్
తోట బాల్ లింగం. కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలు ఉన్నారు


TEJA NEWS