TEJA NEWS

మండల్ MPP రోడ్డ లక్ష్మీ రమేష్ *బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS