TEJA NEWS

కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపాలిటీ: బౌరంపేట్ 38 వ బూత్ లో బీజేపీ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జిల్లా కన్వినర్ డా ఎస్ మల్లారెడ్డి మరియు కార్యకర్తలు


దేశంలో మరోసారి మోడీ సర్కార్ రావాలని అవినీతి రహిత పరిపాలన, అన్ని వర్గాల అభ్యున్నతి,దేశ భద్రత,500 ఏండ్ల కల రామ మందిరం నిర్మాణం గుర్తు చేస్తూ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కి మద్ధతుగా కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిoచడం జరిగింది ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి,నల్ల రామచంద్రరెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి, ఆర్ నర్సింహా చారి,ఎం జంగారెడ్డి,డి సీతారాంరెడ్డి, వై శ్రీనివాస్ రెడ్డి,టీ రాము పోలింగ్ బూత్ అధ్యక్షులు పోలీస్ రణదీప్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS