కోవూరు. బిజెపి మండల అధ్యక్షులు సుబ్బారావు ఆధ్వర్యంలో 113 బూత్ 2వ వార్డ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రాబోయేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రజలు వైయస్సార్సీపి ప్రభుత్వం విసిగిపోయి ఉన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గెలిపించేందుకు శక్తికి మించి పని చేసి గెలిపించుకుంటామని తెలియజేశారు.వారితోపాటు చక్రవర్తి ,శ్రీనివాసులు, బాలకృష్ణ, ముజీబ్, నాగరాజు, తదితరులు ఉన్నారు..
ప్రచారం జోరు పెంచిన బిజెపి నాయకులు
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…