TEJA NEWS

సంగారెడ్డి జిల్లాలో 23వ తారీకు బిజెపి రాజరాజేశ్వరి బస్సు విజయ సంకల్ప యాత్ర ప్రవేశిస్తుందని సంకల్ప యాత్ర యొక్క సంగారెడ్డి పఠాన్ చెరు నియోజకవర్గాల కు సంబంధించి సన్నాక సమావేశం బిజెపి జిల్లా అధ్యక్షులు గోదావరి అంజి రెడ్డి నిర్వహించడం జరిగింది. బిజెపి రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు మరియు సంగారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ దారం గురువారెడ్డి పఠాన్ చెరు అసెంబ్లీ ఇంచార్జ్ దిలీప్ నాయక్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడెల్లి రవీందర్ ఎడ్ల రమేష్. జిల్లా ఉపాధ్యక్షులు పులిమామిడి రాజు జిల్లా ప్రధాన కార్యదర్శులు కొల్కూరి రాజశేఖరరెడ్డి. మాణిక్ రావు.మరియు మండల అధ్యక్షులు అ పై నాయకులు పాల్గొన్నారు


TEJA NEWS