శంకర్ పల్లి లో బిజెపి విజయోత్సవ ర్యాలీ…

శంకర్ పల్లి లో బిజెపి విజయోత్సవ ర్యాలీ…

TEJA NEWS

BJP Victory Rally in Shankar Pally

శంకర్ పల్లి లో బిజెపి విజయోత్సవ ర్యాలీ…
బీర్ల సురేష్ యాదవ్ బర్తడే వేడుక……
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో నిర్వహించిన బిజెపి విజయోత్సవ ర్యాలీ రామంతపురం లోని వీరాంజనేయ స్వామి టెంపుల్ నుండి శంకర్పల్లి చౌరస్తా మీదుగా మనీ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం. చేవెళ్ల ఎంపీగా విజయం సాధించిన ఎంపీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి నీ మండలంలోని నాయకులు శాలువా పూల దండలతో ఘనంగా సన్మానించారు. అనంతరం శంకర్పల్లి బిజెపి మున్సిపల్ అధ్యక్షుడు బీర్ల సురేష్ యాదవ్ బర్త్డే వేడుక ఘనంగా నిర్వహించి బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సురేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని మున్సిపల్ అధ్యక్షుడు బీర్ల సురేష్ యాదవ్ ని బర్త్డే సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి దీవించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు బొక్క నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం, సీనియర్ నాయకులు, మండల మున్సిపల్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS