నూతన వదువరులను ఆశీర్వదించిన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
★ షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండలం కేంద్రంలో లో జరిగిన వివాహానికి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించిన షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మరియు కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు..