TEJA NEWS

AP: సీఎం జగన్ పై.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో అనిల్ మాట్లాడారు. ‘బలవంతుడిని ఓడించడానికి దేవుడు ఎప్పుడూ బలహీనులను ఎంచుకుంటాడు. దేవుని రాజ్యం రావాలని ఎవరో ఒకరిని భూమి మీదకు పంపిస్తాడు.’ అని అనిల్ పేర్కొన్నారు.


TEJA NEWS