TEJA NEWS

సీతాఫల్ మండి డివిజన్ లో బి.ఆర్.ఎస్ నాయకురాలు మణి మంజరి ఏర్పాటు చేసిన శక్తి హ్యాండ్లూమ్ నూతన షాపును ప్రారంభించిన బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ …ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సామల హేమ , బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు రామేశ్వర్ గౌడ్ , స్థానిక బి.ఆర్.ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు….


TEJA NEWS