TEJA NEWS

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జరుగుతున్న
ప్రచారాన్ని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
వివేకానంద ఖండించారు. తాను కేసీఆర్
నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరిపై
అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ ముందు తానే
వేశానని గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై
కచ్చితంగా అనర్హత వేటు పడుతుందన్నారు. తన
నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు


TEJA NEWS