మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జోరుగా కొనసాగుతున్న ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి నాయకత్వంలో ఎల్.బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ & టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఎల్.బి నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ లో బుడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.