జల సాధన సమితి వినతి కి లోకేష్ హామీ

జల సాధన సమితి వినతి కి లోకేష్ హామీ ఇచ్చాపురంలో లోకేష్ ను వంశధార జల సాధన సమితి ప్రతినిధులు కలిశారు.వంశధార, బహుదా నదుల అనుసంధానం ద్వారా రెండు లక్షల పదహారు వేల ఎకరాల ఆయకట్టు కి సాగునీరు అందించే బృహత్తర…

మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

ఆత్మకూరు : వివాహం కావడం లేదని మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విషపు గుళికలు మింగి బలవన్మరణం చెందిన ఘటన ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలో ఆదివారం చోటు  చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.., ప్రభాకరరెడ్డి (28) బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం…

ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు. ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్‌, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌. పెండింగ్‌ డీఏలతో పాటు…

భేటీకానున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

అమరావతి: నేడు పార్టీ నేతలతో భేటీకానున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఈ నెల 14వ తేదీ నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటనలు

నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు

ఇవాళ ఉదయం నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు.. వై వీ సుబ్బారెడ్డి..గొల్ల బాబురావు.. మేడ రఘునాథరెడ్డి.. నామినేషన్ కార్యక్రమనికి హాజరు కానున్న పలువురు ఎమ్మెల్యేలు..

జగన్ రెడ్డి అర్జునుడు కాదుపరిపాలన చేతకాని అధముడు

జగన్ రెడ్డి అర్జునుడు కాదుపరిపాలన చేతకాని అధముడు వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎన్ని యాత్రలు తీసినా…తీర్థయాత్రలు చేసినా వైసీపీకి అంతిమయాత్ర తప్పదు గుంటూరు నగర జనసేన అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే…

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రి పూట సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ల, కండక్టర్లకు నైట్ ఔట్ భత్యాలను జీతంలో కలిపి చెల్లించనుంది. దీంతో ఈ నైట్ ఔట్ భత్యాలను, జీతంతో పాటూ అకౌంట్లో జమ కానుంది.…

R&B కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోలేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కాంట్రాక్టర్లు ఫిబ్రవరి 9లోపు బిల్లులు చెల్లించాలని, లేనట్లయితే ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కోర్టుకు రావాలని ఆదేశాలు బిల్లులు చెల్లించకుండా రావత్ కోర్టుకు రాకపోవడం పై కోర్టు ఆగ్రహం…

జగన్ ఎన్నికల ప్రచారం… పోగ్రామ్స్ షేడ్యుల్ షురూ..

ఫిబ్రవరి 16 కుప్పం వైయస్సార్ చేయూత చివరి దశ విడుదల కార్యక్రమం. ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం మరియు మేనిఫెస్టో విడుదల. ఫిబ్రవరి 21 అన్నమయ్య రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల. ఫిబ్రవరి 24 కర్నూలు వైయస్సార్ ఈ…

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: సీఐడీ చార్జిషీట్ ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిన్న చార్జిషీట్ వేసిన సీఐడి నేటి విచారణలో సీఐడీకి చుక్కెదురు చార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం అనుమతి ఉండాలన్న కోర్టు శివ శంకర్. చలువాది ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ అధినేత…

శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం

భక్తులకు పంపిణీ చేసిన పులిహార ప్రసాదంలో మాంసపు ముక్క. బ్రహ్మానందరాయ గోపురం దగ్గర ప్రసాదాల పంపిణీలో ఘటన. పులిహారలో మాంసపు ముక్కను గుర్తించిన భక్తుడు హరీష్ రెడ్డి. దేవస్థానం అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసిన భక్తుడు. అధికారుల పర్యవేక్షణ లోపం పై…

దేవినేని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు భువనేశ్వరి పరామర్శ

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి…

చిలకలూరిపేట సీటు ప్రత్తిపాటి పుల్లారావు కు ఖరారు

ప్రత్తిపాటి పుల్లారావు మొదటిసారి శాసనసభ్యుడిగా 1999లో టిడిపి తరఫున ఎన్నికయ్యారు.తరువాత, 2004 ఆంధ్రప్రదేశ్ సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో మర్రి రాజశేఖర్ చేతిలో ఓడిపోయాడు. 2009, 2014లో చిలకలూరిపేట నుంచి మళ్లీ ఎన్నికయ్యారు. 2014, 2019 మధ్య, ఆయన క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.…

బ్యాంకు రుణాలు మంజూరు చేయించాలి: మధుబాబు

ఈరోజు ది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదులమూడి మధుబాబు మరియు ఆ యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ సభ్యులు నగరపాలక సంస్థ కమిషనర్ గారైన…

శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు

బాపట్ల జిల్లా నుండి బదిలీ పై వెళుతున్న ఆర్మడ్ రిజర్వ్ అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా ఆర్మడ్ రిజర్వ్ అధికారులు కీలకపాత్ర పోషించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఇటీవల జరిగిన…

అమానిగుడిపాడు గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చిన టీడీపీ

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామంలో ఈ నెల 1 నుండి ట్యాంకర్ల తోలకాన్ని నిలిపివేయడంతో ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు. అమానిగుడిపాడు టీడీపీ నాయకులు చిట్యాల వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకు లారీను ఏర్పాటు చేసి గ్రామ…

మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి….కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రచారం

యర్రగొండపాలెం అక్షర టైమ్స్:యర్రగొండపాలెం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాలపర్తి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమం చేపట్టారు. ముందుగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి డప్పు కళాకారులతో రోడ్ షో…

అప్పుడు మా అందరికీ గన్ మెన్లను తొలగించారు.. జగన్ ను జైల్లో పెట్టారు: షర్మిలపై పెద్దిరెడ్డి ఫైర్

తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని షర్మిల ఆగ్రహం కాంగ్రెస్ ను వీడినప్పుడు తమను ఎంతో ఇబ్బంది పెట్టారన్న పెద్దిరెడ్డి కాంగ్రెస్ పరోక్షంగా టీడీపీకి మద్దతును ఇస్తోందని విమర్శ

ఈ నెల 11 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం’.. ఇచ్ఛాపురంలో తొలి సభ

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ‘శంఖారావం’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.. ఉత్తరాంధ్ర…

కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో ఊరట

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు…

వైయస్ షర్మిలకు 2+2 భద్రత పెంపు

కడప జిల్లా : ఫిబ్రవరి 08పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అభ్యర్థన మేరకు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూ రిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచడం జరిగిందని…

తెలుగు రాష్ట్రాల్లో ఇండియా టుడే సర్వే

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితుల పై ఇండియా టుడే సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ఎన్నికలు జరిగితే TDP – JSP కి 17 సీట్లుYCP పార్టీకి 8 సీట్లు గెలిచే అవకాశం ఉందని…

వైసీపీ పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణు గోపాల స్వామి రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

తాడేపల్లి ఉండవల్లి సెంటర్ లో వై.ఎస్.ఆర్. విగ్రహానికి పాలభిషేకం నిర్వహించిన వైసీపీ నాయకులు యాత్ర 2 సినిమా విడుదల సందర్బంగా వైసీపీ తాడేపల్లి పట్టణఅధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.యాత్ర 2″ సినిమాను తిలకిచేందుకు భారీగా…

శ్రీకాకుళంలో ఆన్లైన్ లో మోసపోయిన మహిళ

శ్రీకాకుళం జిల్లాలో క్రిప్టో కరెన్సీ తరహా ఆన్లైన్ యాప్ లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పి సైబర్ నేరగాళ్లు 17.5 లక్షల రూపాయలు టోకరా వేశారు. శ్రీకాకుళం లో ఫాజుల్ భాగ్ పేట కు చెందిన గ్రీష్మిత అనే సాప్ట్…

మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితా: జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మా పార్టీ అధినేత పవన్‌ కల్యాన్‌ ప్రకటిస్తారని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేస్తున్న జాబితాలపై స్పందించారు..…

జగన్ పై బ్రదర్ అనిల్ పరోక్ష వ్యాఖ్యలు

AP: సీఎం జగన్ పై.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో అనిల్ మాట్లాడారు. ‘బలవంతుడిని ఓడించడానికి దేవుడు…

ఆంధ్రలో అద్భుతం జరగబోతుంది: నాగబాబు

AP: మరికొన్ని రోజులలో ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతం జరగబోతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ అద్భుతం జరగడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు.…

ఇది కాంగ్రెస్ సునామి

బాపట్ల గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా బాపట్ల నియోజకవర్గం జరిగిన షర్మిల రోడ్ షో బంపర్ హిట్ అయింది…. కాంగ్రెస్ అభిమానులకు నిజంగా అంతులే అబ్బా…. బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంట అంజిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగితే హిట్…

రిపబ్లిక్ డే పెరేడ్ నందు బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ శకటం కు ప్రత్యేక బహుమతి

75 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మొట్టమొదటి సారి గా బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ శకట ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ వారి ప్రసంశలు అందుకుంది. శకటానికి జ్యూరీ అవార్డు ప్రసంశా పత్రాన్ని జిల్లా రెవిన్యూ అధికారి పి. వెంకటరమణ చేతుల…

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి – పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్

పల్నాడు జిల్లా పోలీస్… జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – 2024 సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి రోడ్డు భద్రతా అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎస్పీ , Road safety – NGO, నరసరావుపేట కన్వీనర్…

You cannot copy content of this page