కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ ను ప్రకటించిన పవన్ కళ్యాణ్

నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా ఒకవేళ అమిత్ షా అడిగితే కాకినాడ ఎంపీగా దిగుతా

ప్రజాగళం సభలో ఆసక్తికరమైన ఘటన

పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నసమయంలో బారికేడ్లపైకి ఎక్కిన అభిమానులు. దయచేసి బారికేడ్లు దిగాల్సిందిగా యువకులను కోరిన ప్రధాని మోడీ. మీ జీవితం మాకు అత్యంత ప్రాధాన్యం. దయచేసి ఇలాంటివి చేయొద్దు. విద్యుత్ తీగలవల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది, అర్థం చేసుకోవాలని బతిమాలిన…

ప‌దేళ్ల త‌ర్వాత ఒకే వేదిక‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ప‌వ‌న్

ఏపీలో గెలుపు ఎన్డీయేదే.. కూటమికి మోడీ అండ ఉంది.. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలి.. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటే.. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా.. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ..…

బొప్పూడి : “ప్రజాగళం” సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం

మోదీ మనకు అడంగా ఉంటానని చెప్పేందుకు వచ్చారు – మోదీకి 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం – గెలవబోయేది ఎన్డీఏ కూటమి – కూటమికి ప్రధాని మోదీ అండ ఉంది – మోదీ నాయకత్వానికి అండగా ఉంటామని జనం…

బొప్పూడి : “ప్రజాగళం” సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం :

నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం – నిన్ననే దేశంలో ఎన్నికల శంఖారావం మోగింది – ఎన్నికల శంఖారావం మోగాక నా తొలి సభ ఇదే – జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీఏకు 400 కు పైగా సీట్లు వస్తాయి…

బొప్పూడి : ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం

ఎన్డీఏ కలయిక.. ఐదు కోట్ల మంది ప్రజలకు ఆనందం – అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది – ఐదు కోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – రాష్ట్రంలో ఎన్డీఏ…

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు

మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు గతేడాది జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం.. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లింపు అలాగే గతేడాది జూలై 1 నుంచి ఇవ్వాల్సిన మరో డీఏ 3.64 శాతం..…

నేడు వైసీపీ అభ్యర్థుల ప్రకటన

ఏపీ: ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్‌.. మధ్యాహ్నం ఒంటి గంటకు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన.. వైఎస్సార్‌ ఘాట్‌ దగ్దర నివాళులర్పించిన తర్వాత అభ్యర్థు ప్రకటన

ఇవాళ్టి నుంచి ఏపీ ఈసెట్‌ 2024 దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈసెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఏపీ ఈసెట్‌ ఛైర్మన్‌,…

పవన్, లోకేశ్, బాలయ్యపై పోటీ చేసే వైసిపి అభ్యర్థులు వీరే

*కొద్దిసేపటి క్రితం ప్రకటించిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశాలున్నాయి. ముగ్గురు ప్రముఖులపై మహిళలు పోటీ చేయనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక నారా లోకేశ్ (మంగళగిరి) కు…

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ

చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ అచ్చెన్న లేఖ. మార్చి 14, 2024న చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీస్ అధికారులను, కానిస్టేబుల్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల…

ఏపీ రాజధానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విశాఖ: రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. విశాఖలో వైఎస్ షర్మిల అధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు…

ఇవే నాకు చివరి ఎన్నికలు: కొడాలి నాని

తనకు ఇవే చివరి ఎన్నికలు అని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం నా వయసు 53 ఏళ్లు. మళ్లీ పోటీ చేసేసరికి 58 ఏళ్లు వస్తాయి. ఆ వయసులో నేను…

కాంగ్రెస్ పార్టీలో చేరిన రాకెట్ల వై. మధుసూదన్ రెడ్డి

విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలు వై.యస్. షర్మిల రెడ్డి సమక్షంలో చేరిక ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి సోదరుడు రాకెట్ల వై. మధుసూదన్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో…

హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు

ఈ రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం. ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చ. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు నాయుడు.

07.03.2024 గురువారం నాడు గౌరవ హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత గారి షెడ్యూల్ వివరాలు..

1) ఉదయం 10:00 గంటలకు ద్వారకా తిరుమల మండలం కొమ్మర గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. 2) ఉదయం 11:00 గంటలకు రాళ్లగుంట గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. 3) మధ్యాహ్నం 12:00 గంటలకు సత్తెన్నగూడెం గ్రామంలో పార్టీ…

తిరుపతి ఫ్లై ఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

తిరుపతి ;తిరుపతి నగరంలోని ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉంటాయి రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని పల్టీ కొట్టడం జరిగింది. ఇదిలా ఉండగా కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు…

రెండు స్థానాలు నుంచి పవన్ పోటీ

అమరావతి : ఏపీలో అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం పన్నినట్లు సమాచారం. ఎంపీ, ఎమ్మెల్యేగా రెండు చోట్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం… బీజేపీ, చంద్రబాబుతో పవన్ చర్చలు…

తిరుపతి నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు ఈ ఉదయం తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది.

యోధ్య రామమందిర దర్శ నం నిమిత్తం రైల్వే శాఖ ప్రత్యేక ఆస్తా రైలును తిరుపతి నుంచి నడుపుతోంది. ఈ రైలును బిజెపి నేతలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభించారు. దీంతో ఆస్తా రైలు బోగీలు భక్తులతో నిండిపోయాయి. అయోధ్యకు వెళుతున్న భక్తుల…

మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం – సీఎం జ‌గ‌న్

తేది: 06-03-2024స్థలం: తాడేపల్లి వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.1300 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ :సీఎం జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల టన్నుల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం.. ఈ 58 నెలల కాలంలో ఉచిత బీమా…

కృష్ణాజిల్లా గుడివాడలో అక్రమ రేషన్ వ్యాపార జోరు భారీగా కొనసాగుతుంది

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత:-రూరల్ ఎస్.ఐ లక్ష్మీ నారాయణ_ కొత్త పేటకు చెందిన అక్రమ బియ్యం అర్జునరావు మళ్ళీ పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం భారీ ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేందుకు,అశోక్ లైలాండ్ వాహనంలో తరలిస్తుండగా, రూరల్ ఎస్.ఐ లక్ష్మీ నారాయణ…

బీసీల ద్రోహి డీకే అరుణకు టిక్కెట్ ఇవ్వొద్దు..! ఉమ్మడి పాలమూరు జిల్లా బీసీ ఐక్యవేదిక డిమాండ్.

జోగులాంబ ప్రతినిధి మహబూబ్ నగర్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుండి బిజెపి పార్టీ అభ్యర్ధిగా డీకే అరుణకు టికెట్ ఇవ్వద్దని ఉమ్మడి పాలమూరు జిల్లా బీసీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మొన్న జరిగిన అసెంబ్లీ…

త్వరలో తెదేపా రెండో జాబితా.. చంద్రబాబును కలిసిన ఆశావహులు

అమరావతి: రానున్న ఎన్నికల్లో తెదేపా (TDP) టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ వెళ్లారు.. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో…

3న పెళ్లి రిసెప్షన్.. తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. పెళ్లికూతురు సహా పెళ్లి కొడుకు కుటుంబమంతా మృతి

నంద్యాల: ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఒకటి ఢీకొట్టింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.. కారులో ఓ ఫ్యామిలీ…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లా మార్చి06నంద్యాల జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్ కు…

జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అరెస్ట్

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సీఎం నివాసం ముట్టడికి పిలుపుఅడ్డుకున్న పోలీసులు ఢిల్లీ వెళ్లి పోరాడేందుకు సీఎంను కూడా రమ్మని పిలవడానికి వచ్చామన్న లక్ష్మీనారాయణ

ప్రత్తిపాటి కుమారుడి అరెస్ట్ పై గవర్నర్ కు లేఖ రాసిన చంద్రబాబు

టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు అణచివేతకు పాల్పడుతున్నారని వెల్లడి ఏపీఎస్డీఆర్ఐని ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపణ

దాచేపల్లి జరిగే రా కదలిరా కార్యక్రమంలో జంగా జాయినింగ్ లేనట్లేనా?

పల్నాడు జిల్లాలో బీసీల జపం చేస్తున్న వైసిపి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రా కదలిరా కార్యక్రమంలో భాగంగా రేపు అనగా మార్చి రెండో తారీఖున గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో సుమారు లక్ష…

You cannot copy content of this page