ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు: షర్మిల

రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్‌ ప్రత్యేక హోదాను విస్మరించారు జగనన్న ప్రత్యేక హోదా కోసం గతంలో దీక్షలు చేశారు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదన్నారు

ప్రజా రవాణాను ఉపయోగిద్దాం – నగర కాలుష్యాన్ని అరికడదాం

విశాఖపట్నం ఫిబ్రవరి 26:: వారంలో ఒక్కరోజు ప్రజా రవాణాను ఉపయోగించి విశాఖ నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు నగర ప్రజలు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె తమ క్యాంపు కార్యాలయం నుండి జివిఎంసికి ప్రజా…

వైసీపీ ఎమ్మెల్యేలకు నియోజక వర్గ కో ఆర్డినేటర్లకు అధిష్టానం ఫోన్లు, రోజు రోజుకు పెరుగుతున్న వైసీపీ నేతలు రాజీనామాల పర్వం

ఆపరేషన్ ఆకర్ష్ అమరావతి అలాగే ఎక్కువ శాతం అసంతృప్తి తో ఉండటం తో అయోమయం స్థితి లో వైసీపీ అధిష్టానం… టీడీపీ- జనసేన కూటమి సీట్లు ప్రకటన అనంతరం, వస్తున్న ప్రజా ధారణ చూసి వైసీపీ అధిష్టానం గుబేలు. వైసీపీ నేతల…

రోడ్లపై వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రపరచండి

విశాఖపట్నం ఫిబ్రవరి 26: నగరంలో ప్రధాన రహదారులు, వీధులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ ప్రజారోగ్యపు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జోన్-3, 5 పరిధిలోని 26, 14, 45, 48,…

సేల్స్ మ్యాన్..సూపర్వైజర్ పై కేసు నమోదు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్న సూపర్వైజర్ అనిల్, సేల్స్ మాన్ అశోక్వద్ద నిలువ ఉంచిన 236 మద్యం బాటిల్లను, రెండుద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన SEB అధికారులు. ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే సిబ్బంది పై…

ఇళ్ల పట్టాల్లో మరో చారిత్రక ఘట్టం

దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తూ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయడంతోపాటు కన్వేయన్స్‌ డీడ్స్‌ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందిస్తుంది ఇందులో భాగంగా కోవూరు మండలం లోని దాదాపు 1600…

అధినేతకు ఘన స్వాగతం పలికిన ఎంజీఆర్

వందలాది వాహనాలతో వేలాదిమంది తో ర్యాలీగా “రా కదలి రా” సభకు హాజరు ఎన్నికల శంఖారావం లో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలి రా శ్రీకాకుళం సభకు వందలాది వాహనాలతో…

ఒక్కొక్కటిగా బయటపడుతున్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రభావతి అక్రమ బాగోతాలు

కృష్ణాజిల్లాపెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలం గంగురు లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పని చేస్తున్న దావులూరి ప్రభావతి అదే బ్యాంకులో బంగారం కుదవ పెట్టిన కౌలూరి యోగేశ్వరరావు అనే ఖాతాదారుడు కి చెందిన 380 గ్రాముల…

గ్రూప్-1 వాయిదా అంటూ ప్రచారం.. కీలక ప్రకటన చేసిన అధికారులు

AP: గ్రూప్-1 పరీక్ష వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ‘మార్చి 17న గ్రూప్-1 పరీక్ష యథావిధిగా ఉంటుంది. అభ్యర్థులు వదంతులు నమ్మకండి. పరీక్షలకు సిద్ధం కావాలి. ఇవాల్టి గ్రూప్-2 పరీక్షలకు 4.63 లక్షల మంది…

జనసేన టికెట్ దక్కలేదని ఆలమూరు మండల బీసీ నాయకులు నిరసన

కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్ కి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సీట్ కేటాయించకపోవడంతో జన సైనికులు ఆగ్రహ ఆవేశాలకు లోన అవుతున్నారు.అధికార పార్టీ జన సైనికుల మీద ఎన్ని ఒత్తిడి తెచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ…

ఎన్నికలకు వైసీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్న సీఎం జగన్

ఈనెల 27న YCP కీలక సమావేశం అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్య నేతలను సమాయత్తం చేసేందుకు సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సికే కన్వెన్షన్ లో సమావేశం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరు పాల్గొననున్న సుమారు 2 వేలకు…

టీడీపీ లో కృష్ణ ప్రసాద్ హవా షురూ?

రేపటినుండి నియోజికవర్గం లో వసంతం…చిగురించేనా ..? పసుపు దళం సహకరిస్తుందా అంటే వెక్తి కంటే పార్టీ ఎ ముఖ్యం అనే వాదనలు వినిపిస్తయా..? దేవినేని ఉమ పెనమలూరు లో పోటీ కి ఎస్ చెప్పారా..? చంద్రబాబు మాటే శిరోధార్యం అని అంటున్నా…

ఆ రాక్షసులు లోకేశ్ ను ఏదైనా చేస్తారన్న భయంతో అలా అన్నాను: నారా భువనేశ్వరి

నిజం గెలవాలి యాత్ర వీడియో పంచుకున్న నారా భువనేశ్వరి ఓ కార్యక్రమంలో ప్రసంగంలోకేశ్ పాదయాత్ర చేస్తానన్నప్పుడు ఓ తల్లిగా వద్దన్నానని వెల్లడి కానీ లోకేశ్ అడుగు ముందుకే వేశాడని స్పష్టీకరణ

పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో 27 న జగన్ సమావేశం

ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్‌ జరగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి…

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

అమరావతి: జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి సమావేశమయ్యారు. పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌ డీఏలపై ఈ…

కాంగ్రెస్.సీపీఐ…సీపీఎంల మధ్య ఏపీలో కుదిరిన పొత్తు.

అధికారికంగా ప్రకటించిన షర్మిల. 26 వ తేదీన అనంత పూర్ లో జరిగే ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలను ఆహ్వానిస్తున్నాం. కలిసి పోరాడకుంటే అధికార పార్టీలను కొట్టడం అసాధ్యం. రామభక్తుల మని చెప్పుకునే బీజేపీ నేతలు ఏపీకి పుణ్య క్షేత్రం తిరుపతి…

ఆర్టీసీ డ్రైవర్ స్కాం

తిరుపతి : ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తిరుపతి- కడప- తిరుపతి మధ్య నడుస్తున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడుస్తోంది. ఈ క్రమంలో ఈ బస్సును ఆపి అధికారులు తనిఖీ చేశారు. ఈ నెల 17న కడప జిల్లా కుక్కలదొడ్డి దగ్గర తనిఖీ…

ఈ నెల 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటన

రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న జగన్.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్న జగన్

ఈ నెల 28 న తాడేపల్లిగూడెం లో జరగబోవు జనసేన – టిడిపి బహిరంగసభ

21 ఎకరాలు స్థలంలో ఈ సభ.జనసేన తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఇచ్చిన రైతు కృష్ణమూర్తి. 6 లక్షల మందికి పైగా ఏర్పాట్లు స్టేజ్ మీద మొత్తం 500 మంది రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన రెండు పార్టీల…

ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత ప్రయాణం

AP: పదో తరగతి విద్యార్థులకు APSRTC శుభవార్త చెప్పింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పరీక్ష హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రాలకు వెళ్లొచ్చని తెలిపింది.…

టెట్‌, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ

అమరావతి: టెట్‌, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు.. తుది విచారణ ఈ నెల 28కి వాయిదా.. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం.

రేపు టీడీపీ-జనసేన మొదటి జాబితా

అమరావతి రేపు ఉదయం టీడీపీ-జనసేన పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం రేపు మాఘపౌర్ణమి మంచిరోజు కావడంతో తొలి జాబితా విడుదల ఇప్పటికే పలుమార్లు సీట్ల షేరింగ్‍పై సమావేశమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కొలిక్కి వచ్చిన టీడీపీ-జనసేన అభ్యర్థుల ఎంపిక…

రైలు కిందపడి ప్రైవేట్ లెక్చరర్ ఆత్మహత్య

తిరుపతి. తిరుపతి -చంద్రగిరి రైలు మార్గంలోని 94/ 21 -23 పోస్టుల మధ్య ఘటన. మృతుడు నారాయణ కళాశాల లో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న సంతోష్ శ్రీరాం (28)గా గుర్తింపు. వెదురుకుప్పం మండలం బలిజపల్లికి చెందిన సంతోష్ శ్రీరాం బైరాగి…

పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు పిలుపు

రేపు ఉదయం నివాసానికి రావాలంటూ అచ్చెన్నాయుడు మరియు యనమలతో పాటు ముఖ్యనేతలకు సమాచారం. సీనియర్లతో భేటీ తర్వాత జాబితా ప్రకటించే అవకాశం..

సీఎం జగన్ కు మావోయిస్టులు, టెర్రరిస్టులు, సంఘ విద్రోహక శక్తుల నుంచి ముప్పు

నివేదిక ఇచ్చిన ఇంటెలిజెన్స్ డీజీపీసీఎం జగన్ గారికి అత్యంత భద్రత కల్పించాల్సి ఉందంటున్న డీజీపీ సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచుతున్న ప్రభుత్వం విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో మరొకటి అందుబాటులో ఉంచనున్న ప్రభుత్వం

విశాఖ‌లో భారత ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికి ఉప ముఖ్యమంత్రి

విశాఖపట్నం : మిలాన్ – 2024 వేడుక‌ల్లో భాగ‌స్వామ్య‌మ‌య్యేందుకు విశాఖ వ‌చ్చిన భార‌త ఉప‌ రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధన్క‌ర్ కు ఐ.ఎన్.ఎస్. డేగాలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మిలాన్ – 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు…

గంటా శ్రీనివాసరావు కామెంట్స్

విశాఖ చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ చెప్పింది నేను కూడా ఆలోచన చేస్తున్నా గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నేను ఆలోచన చేశాను చీపురుపల్లి నాకు 150 కిమి దూరం.పైగా జిల్లా కూడా వేరు…

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు…

ఎపిసిసి చీఫ్ షర్మిల రెడ్డి కామెంట్స్

ఆంద్రప్రదేశ్ ఉధ్యోగులు, మెట్రో ప్రాజెక్టు, ఆంద్రప్రదేశ్ కు రాజధాని, రైతులకు నష్ట పరిహారం, ప్రత్యేక హోదా, పోలవరం, వైజాక్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి అంశాలపై చేతనైందా ఈ ప్రభుత్వంకు కేవలం ఈ ప్రభుత్వంకు జర్నలిస్ట్ లపై దాడులు, ప్రశ్నించే వారిపై పోలీసులతో…

గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేత

గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేయాలని జీఎంసీ అధికారులు ఆదేశించారు. పానీపూరిలో ఉపయోగించే నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని జిల్లా వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో బుధవారం రాత్రి జీఎంసీ శానిటరీ సూపర్వైజర్ అయుబ్ తన బృందాలతో నగరంలో…

You cannot copy content of this page