ప్రపంచంలోనే 5వ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్
ప్రపంచంలోనే 5వ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలియజేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు లోకసభలో పలు…