ఎమ్మెల్సీ స్థానానికి ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే
ఎమ్మెల్సీ స్థానానికి ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..?? ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం నామినేషన్ గడువు ముగిసేనాటికి 40 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కాగా సోమవారం నామినేషన్ సమర్పించే గడువు ముగియగా.. ఆ ఒక్క రోజే…