గుంటూరు మేయర్ మనోహర్ రాజీనామా
గుంటూరు మేయర్ మనోహర్ రాజీనామా వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం తనను అవమానిస్తోందని, అందుకు పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని…