చిలకలూరిపేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్
చిలకలూరిపేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ గ్రంధి ఆంజనేయులు సోదరుడు సాంబశివరావు నిన్న మధ్యాహ్నం స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలుసుకొని పట్టణంలోని సూదావారిపాలెంలో లోని వారి స్వగృహం నందు ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, గ్రంధి ఆంజనేయులు ని మరియు వారి…