Category: NATIONAL

NATIONAL

ఢిల్లీ కొందరు కావాలనే దేశాన్ని ఇలా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయి.. నిధుల కేటాయింపును సంకుచితంగా చూడకూడదు.. రాష్ట్రాలపై వివక్ష లేదు.. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం.. పేదరికంలో ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఎక్కువ నిధులు అవసరం.. మా రాష్ట్రం.. మా ట్యాక్స్‌ అంటున్నారు.. ఇదేం వితండవాదం..? ఒక నది మా రాష్ట్రంలో ప్రవహిస్తుంది కాబట్టి నీళ్లన్నీ మాకే కావాలంటే ఎలా?. మా రాష్ట్రంలో బొగ్గు ఉంది.. మేమే వాడుకుంటామంటే…

కర్ణాటకలోని రాయచూర్‌లో వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో విష్ణు మరియు శివ లింగ విగ్రహాలు భయటపడ్డాయి. విగ్రహాలు 11వ శతాబ్దానికి చెందినవి & అవి ఇప్పుడు ASI ఆధీనంలో ఉన్నాయి మతాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శత్రువుల నుంచి కాపాడేందుకు ఈ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా నదిలో ముంచి ఉండవచ్చని ప్రముఖ చరిత్రకారుడు పద్మజా దేశాయ్ తెలిపారు. రాయచూర్ 163 యుద్ధాలకు సాక్ష్యంగా ఉందని ఆమె అన్నారు.

టీడీపీ, జనసేన అగ్రనేతలకు టచ్ లోకి వచ్చిన బీజేపీ హైకమాండ్ పొత్తులపై మాట్లాడుకుందామని బీజేపీ అధిష్టానం సంకేతాలు ? టీడీపీ, జనసేన నేతల మధ్య పలు దఫాలుగా చర్చలు సీట్ల సర్దుబాటులో స్థానాల సంఖ్య, ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే అంశంపై చర్చ సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ మధ్య కొలిక్కి వచ్చిన చర్చలు 8న మరోసారి భేటీ కావాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయం అగ్రనేతలతో టచ్ లోకి వచ్చిన బీజేపీ హైకమాండ్ లో…

‘భారత్‌ రైస్‌’ ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం దిల్లీ: దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. ‘భారత్‌ రైస్‌’ (Bharat rice) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ₹29కే కేజీ భారత్‌ రైస్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) దిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. భారత ఆహార…

ఏఐసీసీ అగ్ర నాయకులు శ్రీమతి సోనియా గాంధీ ని మరియు రాహుల్ గాంధీ ని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ,మంత్రి పొంగులేటి. శ్రీనివాస్ రెడ్డి

ఈ నెల 6న శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించనున్న నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ బృందం ఈ నెల 13, 15 తేదీల్లో సాగర్‌ను పరిశీలించనున్న ఎన్‌డీఎస్ఏ బృందం

జార్ఖండ్ సంక్షోభానికి తెర‌ విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన చంపై స‌ర్కార్ చంపై ప్ర‌భుత్వానికి అనుకులంగా 47 ఓట్లు.. వ్య‌తిరేకంగా 29 ఓట్లు

ఎన్నికల ప్రచారంలో చిన్నారులను ఎత్తుకున్నారో.. : ఆ పార్టీలకు ఈసీ హెచ్చరిక Lok Sabha 2024: దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ..…

డిజిటల్ మీడియా ముసుగులో అరాచకాలు… నియంత్రణ కు సిద్ధం అయిన కేంద్రం… నిబంధనలు 2021 కఠినం గా అమలు కు రంగం సిద్ధం… నిలిచి పోయిన ఆర్ ఎన్ ఐ… పిర్యాదు లేకుండనే పోలీస్ చర్యలకు అవకాశం… 2024-ఫిబ్రవరి – 5 డిజిటల్ మీడియా ముసుగు లో షోషల్ మీడియా వేదిక గా కొంతమంది చేస్తున్న అక్రమ వ్యవహారాలు కు చెక్ పెట్టె దిశగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ చర్యలు చెపట్టింది. ఇప్పటికే న్యూస్ పేపర్…

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాగూర్ కు వెనుక బడిన కులాల కోసం చేసిన కృషిని గుర్తిస్తూ ఆయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము భారత దేశ అత్యున్నతమైన అవార్డు భారత రత్న అవార్డును ప్రకటించింది. జననాయక్ గా పిలిపించుకునే జనతా పార్టీ తరుపున బీహార్ ముఖ్యమంత్రి గా 1970 డిసెంబర్ నుంచి 6 నెలలు, 1977 డిసెంబర్ నుంచి…