పాక్‌కు వత్తాసు పలికిన MLA అరెస్ట్.. దేశద్రోహం కేసు నమోదు
పాక్‌కు వత్తాసు పలికిన MLA అరెస్ట్.. దేశద్రోహం కేసు నమోదు పహల్గాంలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే, అస్సాంలోని మంకాచార్ నియోజకవర్గానికి చెందిన ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం.. పహల్గాం ఘటనలో పాకిస్థాన్‌ను సమర్థిస్తున్నట్లు ఆరోపణలున్న ఓ వీడియో…