గాంధీ జయంతి.. అటు మహాలయ అమావాస్య.. పెద్దల పండుగకు ‘గాంధీ’ గండం

గాంధీ జయంతి.. అటు మహాలయ అమావాస్య.. పెద్దల పండుగకు ‘గాంధీ’ గండం..!! ఇక మహాలయ అమావాస్యను పెద్దల పండుగగా భావిస్తారు. ఈ పక్షం రోజులు స్వర్గస్తులైనవారికి తర్పణం చేయడం ద్వారా వారి ఆత్మలు శాంతస్తాయని భావిస్తారు. అందుకే తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా…

ఇద్దరు కుమార్తెలు “మహి” మరియు “ప్రియాంక” తమతండ్రి పని

ఇద్దరు కుమార్తెలు “మహి” మరియు “ప్రియాంక” తమతండ్రి పనిచేసే ప్రదేశానికి వెళ్లాలని కోరుకున్నారు. తన కుమార్తెల కోరికలను నెరవేర్చడానికి, అతను వారిని తన పని ప్రదేశం, సుప్రీంకోర్టుకు తీసుకెళ్లాడు. ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి పనిచేసే ప్రదేశాన్ని సందర్శించి ఆనందంలో మునిగిపోయారు.…

మావోయిస్టులు ఆయుధాలు వీడండి: కేంద్ర మంత్రి అమిత్ షా

మావోయిస్టులు ఆయుధాలు వీడండి: కేంద్ర మంత్రి అమిత్ షా న్యూ ఢిల్లీ :మావోయిస్టులు హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈనేపథ్యంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం…

తెలంగాణలో రుణ మాఫీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో రుణ మాఫీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరిత హామీలు, అసత్యాలేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను మోసం చేసిందని…

40 రోజుల తర్వాత సమ్మెను విరమించిన కోల్‌కతా జూనియర్‌ డాక్టర్లు

40 రోజుల తర్వాత సమ్మెను విరమించిన కోల్‌కతా జూనియర్‌ డాక్టర్లు 40 రోజుల తర్వాత సమ్మెను విరమించిన కోల్‌కతా జూనియర్‌ డాక్టర్లుహత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా 40 రోజులుగా నిరసనలు చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు…

అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా సంచలన వ్యాఖ్యలు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ బిజీగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆర్టికల్ 370 చర్చకు వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ హామీ ఇస్తోంది. ఎన్సీ వాదనలతో పాకిస్థాన్…

లైంగిక వేధింపులు కేసులో నిందితుడు గా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు

కర్ణాటకలైంగిక వేధింపులు కేసులో నిందితుడు గా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. ◽ బెంగుళూరులో అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ SOT పోలీసులు

పుట్టుకతో కంటిచూపు లేకపోయినా చూడొచ్చు

పుట్టుకతో కంటిచూపు లేకపోయినా చూడొచ్చు! చూపులేని వారికి టెస్లా CEO ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. తన బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్ రూపొందించిన పరికరాన్ని USFDA ఆమోదించినట్లు తెలిపారు. ఈ బ్లెండ్సైట్ పరికరం ద్వారా కళ్లు, కంటి నాడిని కోల్పోయినా…

జమ్మూకశ్మీర్‌లో పోలింగ్ వేళ ప్రధాని మోదీ పోస్ట్‌ వైరల్

జమ్మూకశ్మీర్‌లో పోలింగ్ వేళ ప్రధాని మోదీ పోస్ట్‌ వైరల్ జమ్మూకశ్మీర్‌లో పోలింగ్ వేళ ప్రధాని మోదీ పోస్ట్‌ వైరల్జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఇవాళ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్‌ పెట్టారు. పోలింగ్‌కు…

నేడు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం

నేడు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం నేడు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవంఅన్ని రకాల జీవరాశులకు నీరు చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా నీటి పర్యవేక్షణ, నీటి వనరులను రక్షించడంలో ప్రజల ప్రమేయాన్ని ప్రోత్సహించడానికి, 2003 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18న…

వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానన్న డొనాల్డ్ ట్రంప్

వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానన్న డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానన్న డొనాల్డ్ ట్రంప్అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానని చెప్పారు. మిచిగాన్ లో జరిగిన…

మోదీ 3.0లో మధ్య తరగతి మందహాసం!

మోదీ 3.0లో మధ్య తరగతి మందహాసం! మోదీ 3.0 సర్కారు పాలనలో మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలు అమలు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ నేతృత్వంలోని మోదీ 3.0…

అంతా ఆయనే చేశారు..

అంతా ఆయనే చేశారు.. ముంబై నటి కేసులో కీలక మలుపు.. ఇంటెలిజెన్స్ డీజీ సూత్రధారి!ముంబై నటి జెత్వానీ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇంటెలిజెన్స్డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని డీసీపీ విశాల్ గున్నీచెప్పారు. విశాఖకు బదిలీ చేసినా కేసు…

ఉత్తరాఖండ్: గల్నాడ్ గ్రామం వద్ద విరిగిపడ్డ కొండచరియలు..

ఉత్తరాఖండ్: గల్నాడ్ గ్రామం వద్ద విరిగిపడ్డ కొండచరియలు.. చిక్కుకుపోయిన తాడిపత్రికి చెందిన 36 మంది యాత్రికులు.. ఉత్తరాఖండ్ విహారయాత్రకు వెళ్లిన అనంతపురం తాడిపత్రికి చెందిన 36 మంది.. 20 గంటల పాటు రోడ్డుపైనే యాత్రికులు పడిగాపులు.. కొండచరియల తొలగింపుతో రుద్రప్రయాగకు చేరుకున్న…

మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులు?

మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులు? హైదరాబాద్:తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఐడీ పోలీసు లు నోటీసులు జారీ చేశారు.వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది..…

అదానీకి బిగ్ షాక్!..స్విస్ అకౌంట్లలో డబ్బులు నిలిపివేత?

అదానీకి బిగ్ షాక్!..స్విస్ అకౌంట్లలో డబ్బులు నిలిపివేత? గత కొంతకాలంగా భారత బిలీయనీర్ గౌతమ్ అదానీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కొత్త కొత్త రిపోర్టులను విడుదల చేస్తోన్న అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ తాజాగా మరో బాంబు పేల్చింది. 2021…

రాజీనామాకు సిద్ధం!

రాజీనామాకు సిద్ధం!కొందరికి కుర్చీపైనే ఆశ.. బెంగాల్‌ సీఎం మమత వ్యాఖ్యలుమెడికోల ఆందోళన వెనక రాజకీయాలు ఉన్నాయని విమర్శస్థానిక ఆర్‌జీ కర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై ఆందోళన చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు కూడా తమ వైఖరిని సడలించుకోలేదు. చర్చలకు రావాలని…

పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం

పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం 2021 డిసెంబరు తర్వాత రెండు రోజుల క్రితం 70 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్ చమురు ధర ప్రస్తుతం 72 డాలర్ల వద్ద కొనసాగుతున్న బ్యారెల్ చమురు ధర రష్యా నుండి తక్కువ ధరకు…

అమిత్ షా తో సీఎం రేవంత్ భేటీ..

అమిత్ షా తో సీఎం రేవంత్ భేటీ.. సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ లో కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలు మిగిల్చిన అపార నష్టంపై పూర్తి వివరాలను రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. బాధితులను…

ఒడిశాకు మూడు కొత్త వందే భారత్ రైళ్లు..!

ఒడిశాకు మూడు కొత్త వందే భారత్ రైళ్లు..! ఒడిశాకు మూడు కొత్త వందే భారత్ రైళ్లు మంజూరు అయినట్లు భారతీయ రైల్వే శాఖ తెలిపింది. ఈ నెల 15న ప్రధాని మోదీ వీటిని ప్రారంభిస్తారని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. టాటా-బెర్హంపుర్,…

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బృందం పర్యటన..

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం.. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం..…

హింసను ఆపలేని బలగాలు ఎందుకు..? అమిత్​షాకు బీజేపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ.

హింసను ఆపలేని బలగాలు ఎందుకు..? అమిత్​షాకు బీజేపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ.. మణిపూర్‎లో ప్రస్తుతం 60 వేల కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. హింసను ఆపలేని బలగాలు మాకెందుకు?. వాటిని వెనక్కి తీసుకోండి’ అంటూ మణిపూర్ బీజేపీ…

పారాలింపిక్స్‌లో రెండో సిల్వర్ మెడల్ ను సాధించిన ఐఏఎస్ ఆఫీసర్ సుహాన్

పారాలింపిక్స్‌లో రెండో సిల్వర్ మెడల్ ను సాధించిన ఐఏఎస్ ఆఫీసర్ సుహాన్ పారాలింపిక్స్‌లో రెండో సిల్వర్ మెడల్ ను సాధించిన ఐఏఎస్ ఆఫీసర్ సుహాన్ఐఏఎస్ ఆఫీసర్, ప్రపంచ నంబర్ వన్ పారా షట్లర్ సుహాస్ LY పారిస్ 2024 పారాలింపిక్స్‌లో పురుషుల…

ఏపీలో వరదలకు కేంద్రం సాయం

Central help for floods in AP కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు చంద్రబాబు ఫోన్‌ ఏపీలో వరద సహాయక చర్యలపై ఆరా తీసిన అమిత్ షా ఎన్డీఆర్‌ఎఫ్‌ పవర్‌ బోట్లు పంపాలని విజ్ఞప్తిఅవసరమైన సాయం చేస్తామని అమిత్‌షా హామీ…

తడిచిన దుస్తులతో ఎక్కువ సేపు ఉంటే అనారోగ్యం

Staying in wet clothes for a long time makes you sick Sep 01, 2024, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. చాలా మంది తడుస్తూనే ప్రయాణాలు చేస్తున్నారు. అయితే తడిచిన దుస్తులతో ఎక్కువ సేపు ఉంటే అనారోగ్యాలు…

సీఎం మమతాకు పిల్లలు ఉంటే ఆ బాధ తెలుస్తుంది: ట్రైనీ డాక్టర్ తల్లి

సీఎం మమతాకు పిల్లలు ఉంటే ఆ బాధ తెలుస్తుంది: ట్రైనీ డాక్టర్ తల్లి సీఎం మమతాకు పిల్లలు ఉంటే ఆ బాధ తెలుస్తుంది: ట్రైనీ డాక్టర్ తల్లికోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసనలకు వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం మమతా బెనర్జీపై…

రూ.3,662 కోట్ల డివిడెండ్ చెక్కును కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన ఎల్‌ఐసి

రూ.3,662 కోట్ల డివిడెండ్ చెక్కును కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన ఎల్‌ఐసి రూ.3,662 కోట్ల డివిడెండ్ చెక్కును కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన ఎల్‌ఐసిప్రభుత్వ రంగంలోని దిగ్గజ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) కేంద్రానికి రూ.3,662.17 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ…

నటి జత్వాని కేసులో కీలక మలుపు

నటి జత్వాని కేసులో కీలక మలుపుముంబై సినీ నటి జత్వాని కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఆమెను పోలీసుల అండతో కిడ్నాప్ చేయడం, బెదిరించడం వంటి చర్యలకు వైసీపీ నేతలు…

పారాలింపిక్స్‌లో 1 పాయింట్ తేడాతో ప్రపంచ రికార్డును కోల్పోయిన

పారాలింపిక్స్‌లో 1 పాయింట్ తేడాతో ప్రపంచ రికార్డును కోల్పోయిన 17 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి పారాలింపిక్స్‌లో 1 పాయింట్ తేడాతో ప్రపంచ రికార్డును కోల్పోయిన 17 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవిభారత్ కి చెందిన 17 ఏళ్ల పారా ఆర్చర్…

అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశాం: రాజ్‌నాథ్‌ సింగ్

అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశాం: రాజ్‌నాథ్‌ సింగ్ అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశాం: రాజ్‌నాథ్‌ సింగ్కేరళలోని తిరువనంతపురంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడారు. అత్యాచార నిందితులకు శిక్షలు…

You cannot copy content of this page