వరంగల్ పశ్చిమ నియోజక అభివృద్దే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం.. నాయిని రాజేందర్ రెడ్డి…
గ్రేటర్ వరంగల్ 10 వ డివిజన్, హన్మకొండ వరంగల్ పశ్చిమ నియోజక అభివృద్దే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం.. నాయిని రాజేందర్ రెడ్డి… హన్మకొండ 10వ డివిజన్ లొని చిలీ బజార్ మరియు నబీ ఖాన వద్ద డివిజన్ లో 75 లక్షలతో…