మంచినీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా..!సబీహా గౌసుద్దీన్
మంచినీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా..!సబీహా గౌసుద్దీన్ కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ లో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ అన్నారు. స్థానికుల ఫిర్యాదుతో కార్పొరేటర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా…