కి.శే ,గడ్డం యుద్ధం రెడ్డి ప్రథమ వర్ధంతి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 డివిజన్ క్కుత్బుల్లాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజేందర్ టెడ్డి తండ్రి కి.శే ,గడ్డం యుద్ధం రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్బంగా వారి విగ్రహానికి పులా మాలవేసి ఘన నివాళులర్పించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్…