చెన్నూర్ పట్టణంలో డయేరియా వ్యాప్తి నేపథ్యంలో చెన్నూర్ ప్రభుత్వ
మంచిర్యాల జిల్లా: చెన్నూర్ పట్టణంలో డయేరియా వ్యాప్తి నేపథ్యంలో చెన్నూర్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి… రోగులను పరామర్శించిన వివరాలను అడిగి తెలుసుకున్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి… రోగులకు మెరుగైన వైద్యం…