మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలి
మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలి-జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి-టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య వేములవాడ, : రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని…