తెలంగాణలో మళ్లీ కుల గణన
తెలంగాణలో మళ్లీ కుల గణన కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ ప్రభుత్వం… స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం; స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ 15వ తేదీ లోపు వెలువడుతుందని అందరూ భావించారు. కానీ, ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.…