TEJA NEWS

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: సీఈసీ రాజీవ్ కుమార్

లోక్సభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు. రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థనలను స్వీకరించామని తెలిపారు. భువనేశ్వర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రజాస్వామ్య పండుగలో పాలుపంచుకోవాలని కోరారు.


TEJA NEWS