ప్రసన్నకుమార్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన వీరి చలపతిరావు
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ని నెల్లూరు లోని వారి నివాసంలో నెల్లూరు డీసీఎంఎస్ ఛైర్మన్ వీరి చలపతిరావు తో మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్కని అందజేసి శుభాకాంక్షలు తెలిపిన కోవూరు నియోజకవర్గ యువజన విభాగం కమిటీ సభ్యులు దేవిరెడ్డి సాయి రెడ్డి కూడా ఉన్నారు