బిళ్లా కుటుంబసభ్యులని పరామర్శించిన వీరి చలపతి రావు
బుచ్చి కాగులుపాడు గ్రామం చెందిన వై ఎస్ ఆర్ సి పి నాయకులు బిళ్ళా వినోద్ కుమార్ తల్లి గారైన బిళ్లా బుజ్జఅమ్మ ఇటీవల స్వర్గస్తురాలు ఐన కారణంగా వారి నివాసంకు వెళ్లి వారి కుటుంబ సభ్యులని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు వారితో వై ఎస్ ఆర్ సి పి నాయకులు నలుబోలు సుబ్బారెడ్డి ,డా.అల్లా భక్షు,అనపల్లి ఉదయ్ భాస్కర్ ,దేవిరెడ్డి సాయి రెడ్డి,మోష గౌడ్,జాన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
