TEJA NEWS

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్ర బాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ మే 7 కి వాయిదా

న్యూ ఢిల్లీ:

సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ.

స్కిల్‌ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్‌.

బెయిల్‌ షరతులు ఉల్లంఘించొద్దన్న సుప్రీంకోర్టు

తదుపరి విచారణ మే 7వ తేదీకి వాయిదా


TEJA NEWS