TEJA NEWS

Chandrababu and Pawan Kalyan will meet on 31st of this month..

ఈనెల 31న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ..

పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలను సమీక్షించనున్న ఇరువురు నేతలు..

31న బీజేపీ నేతలు కూడా చంద్రబాబుని కలిసే అవకాశం..

ఈ ఉదయమే విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు..

రేపు రాత్రికి అమరావతికి రానున్న చంద్రబాబు.


TEJA NEWS