రాజధానికి ‘అమరావతి’ పేరును రామోజీరావేసూచించారు: చంద్రబాబు

రాజధానికి ‘అమరావతి’ పేరును రామోజీరావేసూచించారు: చంద్రబాబు

TEJA NEWS

Ramojirave named the capital 'Amaravati'
Suggested by: Chandrababu

రాజధానికి ‘అమరావతి’ పేరును రామోజీరావే
సూచించారు: చంద్రబాబు
ఏపీ రాజధానికి ‘అమరావతి’ పేరు బాగుంటుందని
రామోజీరావు సూచించారని చంద్రబాబు గతంలో
చెప్పిన ఓ వీడియోను టీడీపీ ట్వీట్ చేసింది. ‘రాజధానికి
ఏ పేరు పెడితే బాగుంటుందని నేను ఆలోచించాను.
చాలా మంది చాలా పేర్లు చెప్పారు. రామోజీ రావు
పరిశోధన చేసి, ‘అమరావతి’ పేరు బాగుంటుందని
చెప్పారు. దీనిపై అందరి అభిప్రాయం తీసుకుని
రాజధానికి ఆ పేరు పెట్టుకున్నాం’ అని చంద్రబాబు
పేర్కొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS